శ్రీకాకుళం దళిత ఉద్యమానికి వారధి. ఉద్యోగం..ఉద్యమం బడియ కామరాజు ప్రస్థానం.
నీ కోసం జీవిస్తే నీలోనే ఉంటావు.జనంకోసం జీవిస్తే జనంలో ఉంటావు అన్న అంబేద్కర్ మాటలే స్ఫూర్తిగా.పొరుగువారికి సాయపడని జీవతం ఓ జీవితమేనా అన్న సినారే మాటలకు నిలువెత్తు నిదర్శమై ముందుకు సాగుతున్న బడియా కామరాజు జూలై 31న ఉద్యోగ విరమణ చేసిన…